ప్రతిధ్వని: అన్లాక్-5 కేంద్ర సడలింపులు ఏంటో తెలుసా? - 1 అక్టోబర్ 2020 ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9014335-850-9014335-1601567483979.jpg)
దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ను దశల వారీగా సడలిస్తోంది. అక్టోబర్ 15 నుంచి కంటైన్మెంట్ జోన్ల బయట మరిన్ని కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా థియోటర్లు, మల్టీప్లెక్సులు నడుపుకోవచ్చు. పాఠశాలలు, కోచింగ్ కేంద్రాలు, పార్కులు మళ్లీ ప్రారంభించుకోవచ్చు. తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతితోనే పిల్లలను పాఠశాలలకు అనుమతించాలి. క్షేత్ర స్థాయిలో అంచనా వేసుకుని నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అన్లాక్-5 విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలపై ప్రతిధ్వని చర్చ.