prathidhwani: న్యాయస్థానాల్లో ఆర్బిట్రేషన్‌ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? - international arbitration and mediation centre

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 18, 2021, 9:24 PM IST

Prathidhwani On Arbitration: వ్యాపార, వాణిజ్య వివాదాలు.., ఆస్తి గొడవలు, దాంపత్య కలహాలు కోర్టు కేసుల్లో చిక్కితే... అవి తేలేందుకు ఎంతకాలం పడుతుందో తెలియదు. విలువైన సమయం, డబ్బు మంచినీళ్లలా ఖర్చై పోవాల్సిందే. లక్షల సంఖ్యలో పేరుకుపోయిన కేసులూ కోర్టులపై మోయలేని భారంగా మారిన పరిస్థితి. ఈ ప్రయాసకు తెరదించే లక్ష్యంతో ప్రత్యామ్నాయంగా ఆర్బిట్రేషన్‌ ప్రక్రియను విరివిగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు.. భారత సర్వోన్నత న్యాయమూర్తి. కార్పొరేట్‌ కేసుల నుంచి దాంపత్య వివాదాల వరకు వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మంచిదంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్‌ సెంటర్‌ ప్రారంభించారు. దేశంలో ఏర్పాటైన మొట్టమొదటి ఐఏఎంసీ ప్రాధాన్యతలేంటి? దాని వల్ల అందుబాటులోకి వచ్చే సేవలు, ప్రయోజనాల గురించి ఇవాళ ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.