ప్రతిధ్వని: సహకార బ్యాంకింగ్​ వ్యవస్థ గాడిలో పడేనా..?

By

Published : Sep 29, 2020, 9:45 PM IST

thumbnail
సహకార బ్యాంకింగ్ వ్యవస్థను గాడిలో పెట్టడానికి రంగంలోకి దిగిన కేంద్రం ప్రభుత్వం.. బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ బిల్లును ఇటీవల పార్లమెంట్​లో ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఉన్న 1,482 పట్టణ, 58 బహుళ రాష్ట్రాల సహకార బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తెస్తుంది. దీంతో 8 కోట్ల 62 లక్షల ఖాతాదారులు చేసిన 5 లక్షల కోట్ల డిపాజిట్లకు భద్రత చేకూరుతుంది. పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకుల్లో వెలుగుచూసిన భారీ కుంభకోణంతో నమ్మకం సడలిపోయిన నేపథ్యంలో ఆర్బీఐ పర్యవేక్షణతో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ఏమేరకు బలపడుతుందనే అంశంపై ప్రతిధ్వని చర్చ..

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.