విశాఖ సాగర తీరం... ఇలా చూస్తే ఆనందకరం... - ఆర్కే బీచ్ అప్​డేట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 23, 2020, 8:25 AM IST

గత రెండు మూడు రోజులుగా వర్షాలతో తడచిన విశాఖ.. ప్రస్తుతం చల్లని వాతావరణంతో ఆహ్లాదకరంగా మారింది. సాగరతీర ప్రాంతమంతా సుందరగా దర్శనమిస్తోంది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.