భాగ్యనగర రహదారులపై మయూర విహారం
🎬 Watch Now: Feature Video
నిత్యం ప్రజలతో కిటకిటలాడే భాగ్యనగరం జనతా కర్ఫ్యూతో నిశ్శబ్దంగా మారింది. ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు ఈరోజు నిర్మానుష్యంగా కనిపించాయి. ఎవరూ లేరనుకున్నాయేమో కేబీఆర్ పార్కులోని నెమళ్లు రహదారులపై విహరించాయి. ప్రశాంతమైన వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాయి.
Last Updated : Mar 23, 2020, 8:33 AM IST