'ఖమ్మంలో నడిరోడ్డుపై గ్రూప్‌వార్' - KMM GANG WAR
🎬 Watch Now: Feature Video

ఖమ్మం జిల్లాలో రెండు గ్రూప్‌ల మధ్య వార్ జరిగింది. అర్ధరాత్రి తప్పతాగి నడిరోడ్డుపైకి వచ్చి రచ్చ రచ్చ చేశారు. ఒకరికొకరు పిడిగుద్దులు గుప్పించుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు.