fire accident: బైక్‌లో మంటలు.. మహిళ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు - మల్కాజిగిరిలో ఘటన
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13045559-1036-13045559-1631466958431.jpg)
ద్విచక్రవాహనంలో మంటలు చెలరేగి ఓ మహిళా కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మల్కాజిగిరిలోని మౌలాలి ఫ్లై ఓవర్ వంతెనపై జరిగింది. వెంటనే స్పందించిన వాహనదారులు ఆమె సమీపంలో ఆస్పత్రికి తరలించారు.