వేములవాడలో హిజ్రాల వైభోగం.. - sitharamula kalyanam
🎬 Watch Now: Feature Video
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో హిజ్రాలు సందడి చేశారు. సీతారాముల కల్యాణం సందర్భంగా వీరు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సీతా పరిణయం జరుగుతుంటే ఒకరిపై ఒకరు తలంబ్రాలు చల్లుకుంటూ పరమ శివుడే తమను పెళ్లి చేసుకున్నట్లు ఊహించుకుంటూ సందడి చేశారు.
Last Updated : Apr 13, 2019, 4:18 PM IST