అదరహో అనిపించిన విల్లా మేరి విద్యార్థినులు - విల్లామేరి కళాశాల
🎬 Watch Now: Feature Video
విల్లామేరి కళాశాల విద్యార్థినులు అదరహో అనిపించారు. కాలేజీలో నూతనంగా చేరిన విద్యార్థుల మధ్య అవగాహనను పెంపొందించేందుకు సీనియర్లు, జూనియర్లకు ప్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో విద్యార్థినులు ఆట, పాటలతో అలరించారు. కళాశాల విద్యార్థినుల ర్యాంప్ వాక్‌లు కేక పెట్టించాయి.