Fog at hyderabad Outskirts : కమ్మేసిన పొగమంచు.. కనపడని రోడ్లు - ఎల్బీనగర్లో పొగమంచు
🎬 Watch Now: Feature Video
Fog at hyderabad Outskirts : హైదరాబాద్ నగర శివారుల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్ మెట్, బీఎన్ రెడ్డినగర్ రోడ్లపై మంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచు కారణంగా చాలామంది మార్నింగ్ వాకర్స్ ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ జాతీయ రహదారిపై పొగమంచు తీవ్రంగా ఉండడంతో వాహనదారులు లైట్స్ వేసుకొని ప్రయాణిస్తున్నారు.
Last Updated : Dec 26, 2021, 9:50 AM IST