Prathidhwani:మంట పుట్టిస్తున్న ఆహార ద్రవ్యోల్బణం.. ధరాఘాతం నుంచి ఊరట ఎప్పుడు? - food inflation
🎬 Watch Now: Feature Video
కరోనా పరిస్థితుల మధ్య పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం సామాన్య, మధ్య తరగతి నడ్డి విరుస్తోంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు కొనలేని, తినలేని దుస్థితి నెలకొంది. ఆహారోత్పత్తుల ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత? సామాన్యులకు ధరాఘాతం నుంచి ఊరట ఎప్పటికి లభిస్తుంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.