ప్రతిధ్వని: అమెరికా అధ్యక్ష పీఠంపై వీడని ఉత్కంఠ..! - Etv Pratidhwani latest
🎬 Watch Now: Feature Video

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఇంకా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే.. అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోడానికి జై బైడెన్‌కు కేవలం 6 ఓట్లే కావాలి. ఈ పరిస్థితుల్లో అమెరికా తాజా రాజకీయ ముఖ చిత్రాన్ని విశ్లేషించుకోవడానికి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.