ఎమ్మెల్సీ ఓటు వేసేవారు ఈ వీడియో తప్పక చూడాలి - తెలంగాణ వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10996977-thumbnail-3x2-nda.jpg)
ఈ నెల 14న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల దృష్ట్యా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్ ఓ వీడియోను రూపొందించింది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాలకు జరిగే ఈ ఎన్నికలకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటు ఎలా వేయాలో ఈ వీడియోలో చూపించారు. తప్పక చూడండి.