వైరల్: బెట్టింగ్ పైసలివ్వలేదని కర్రతో చితకబాదిండు! - నెల్లూరు క్రికెట్ బెట్టింగ్ వీడియో
🎬 Watch Now: Feature Video
నెల్లూరులో బెట్టింగ్ వివాదం రచ్చకెక్కింది. డబ్బులు ఇవ్వలేదని ఒకరిని చితకబాదిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో ఓ యువకుడిని మరో వ్యక్తి కర్రతో చితకబాదాడు. ఈ ఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.