రథసప్తమి వేడుకల్లో చినశేషవాహనంపై తిరుమలేశుడు - తిరుమలలో రథసప్తమి
🎬 Watch Now: Feature Video
తిరుపతిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనం అనంతరం స్వామివారిని చినశేషవాహనంపై ఊరేగించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.