గుండ్ల సింగారం ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి

🎬 Watch Now: Feature Video

thumbnail
రెండురోజుల క్రితం కురికిన భారీ వర్షాలకు రాష్ట్రంలో నదులు, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా జలసిరులు పొంగిపొర్లుతున్నాయి. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్లసింగారం ప్రాజెక్టు అలుగు పోస్తుంది. ప్రాజెక్టు నుంచి కిందికి దూకుతున్న నీటి జల్లుల్లో పిల్లలు, పెద్దలు కేరింతలు కొడుతూ జలపాతం అందాలను ఆస్వాదిస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. చాలా మంది కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఆనందంగా గడుపుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.