Beautiful climate at Tirumala Hills: తిరుమలలో మంచు కొండలు.. భక్తులకు కనువిందుగా సుందర దృశ్యాలు - అందమైన తిరుమల కొండలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 23, 2021, 2:53 PM IST

తిరుమల కొండలపై సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. భక్తుల మనసులు దోచేలా తిరుమల కొండలు మబ్బులు కమ్ముకున్నాయి. ప్రకృతి ఒడిలో మంచు కొండలు ఒదిగిపోయినట్లుగా కనువిందు చేశాయి. ఈ సుందర దృశ్యాలను చూసిన భక్తులు మైమరచిపోయారు. ప్రకృతి అందాలను ఆస్వాదించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.