'టూర్ దే ఫ్రాన్స్' టైటిల్ నెగ్గిన తొలి కొలంబియన్ - france
🎬 Watch Now: Feature Video
పారిస్‌లో ఆదివారం జరిగిన 106వ ఎడిషన్ రోడ్ సైక్లింగ్ టోర్నమెంట్‌ను పూర్తి చేసిన ఎగన్ బెర్నల్.. 'టూర్ దే ఫ్రాన్స్' టైటిల్ గెలుచుకున్న తొలి కొలంబియన్గా అరుదైన ఘనత సాధించాడు. ఈ టైటిల్ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇంతకు ముందు తమ దేశం నుంచి చాలా మంది ప్రయత్నించారని కానీ ఈ టైటిల్ గెలిచిన తొలి సైక్లిస్ట్‌గా నిలిచానని చెప్పాడు ఎగన్. ఈ రేసు అనంతరం కొలంబియాలో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు.