thumbnail

By

Published : Jul 25, 2019, 7:25 AM IST

ETV Bharat / Videos

కత్తిసాములో పిల్లాడిని ఓడించిన థామస్ బాచ్​!

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ జపాన్​లో పర్యటించారు. విశ్వ క్రీడలకు సరిగ్గా ఏడాది ఉన్న తరుణంలో టోక్యోలో క్రీడా విభాగాలను పరిశీలించారు. స్వతహాగా ఫెన్సింగ్(కత్తిసాము) క్రీడాకారుడైన థామస్ బాచ్ అక్కడ పిల్లలతో కలిసి కత్తి తిప్పాడు. ఈ పోటీలో థామసే పైచేయి సాధించారు. 1976 ఒలింపిక్స్​లో ఫెన్సింగ్​ విభాగంలో బాచ్​ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.