లైవ్​ వీడియో​: బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి - మహిళను తొక్కిన బస్సు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 1, 2021, 9:34 AM IST

తమిళనాడు డిండిగుల్​​లో విషాద ఘటన జరిగింది. ఓ మహిళ.. బస్సు చక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఓ కన్​స్ట్రక్షన్​ సైట్​ వద్ద పనులు ముగించుకుని, పళనియమ్మల్​ అనే మహిళ తన స్నేహితుని బైక్​పై ఇంటికి వెళ్తోంది. అయితే... ఆకస్మాత్తుగా బైక్​ నడుపుతున్న వ్యక్తి నియంత్రణ కోల్పోగా... బైక్​పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులూ కిందపడ్డారు. బైక్​ పక్క నుంచి వెళ్తున్న ఓ బస్సు చక్రాల కింద పళనియమ్మల్​ పడింది. దాంతో ఆమెపై నుంచి బస్సు వెళ్లింది. ఈ ఘటనలో పళనియమ్మల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.