సెరెనా జోరును పోల్​ ఆపలేకపోయింది..! - serena

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 11, 2019, 1:01 PM IST

Updated : Sep 26, 2019, 3:16 PM IST

టెన్నిస్​ మాజీ ప్రపంచ నెంబర్​-1  సెరెనా విలియమ్స్​ దూకుడుగా ఆడుతుందన్న విషయం తెలిసిందే. 37 ఏళ్ల వయసులోనూ కోర్టులో యువ ఆటగాళ్లతో సమానంగా కదులుతుంది. ప్రస్తుతం జరుగుతోన్న రోజర్స్​ కప్​లో ఈ స్టార్ ప్లేయర్​... టైటిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగింది.​ శుక్రవారం నయోమి ఒసాకా (జపాన్​)తో క్వార్టర్స్​లో తలపడింది. ఈ మ్యాచ్​లో ప్రత్యర్థి స్మాష్​ను అంచనా వేయలేకపోయిన సెరెనా పోల్​ను ఢీకొంది. కొంత సేపు ఇబ్బందిపడినా తర్వాత మళ్లీ బ్యాట్​పట్టి... 6-3, 6-4 తేడాతో సునాయసంగా నయోమిపై గెలిచింది.నేడు జరగనున్న ఫైనల్​ మ్యాచ్​లో బియాంక (కెనడా)తో టైటిల్​ కోసం తలపడనుంది.
Last Updated : Sep 26, 2019, 3:16 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.