thumbnail

యూఎస్ ఓపెన్: బాలుడిని బుజ్జగించిన నాదల్

By

Published : Aug 31, 2019, 11:40 AM IST

Updated : Sep 28, 2019, 11:07 PM IST

రఫెల్ నాదల్.. 18 గ్రాండ్​స్లామ్​ టైటిళ్లను సొంతం చేసుకున్న ఈ టెన్నిస్ దిగ్గజానికి ఫ్యాన్ ​ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. యూఎస్ ఓపెన్ సందర్భంగా శుక్రవారం అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడీ స్పెయిన్ దిగ్గజం. ఆ సమయంలో జనం మధ్యలో ఉన్న ఓ బాలుడు ఊపిరాడక ఏడుస్తూ కనిపించాడు. వెంటనే నాదల్ పిల్లాడిని ఎత్తుకుని బుజ్జగిస్తూ.. ఓదార్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Last Updated : Sep 28, 2019, 11:07 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.