'లక్ష్యాన్ని చేరుకోవాలంటే త్యాగాలు చేయక తప్పదు' - ఈటీవీ భారత్‌తో పీవీ సింధు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5946803-thumbnail-3x2-sin.jpg)
ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి భారత అభిమానుల చేత శభాష్ అనిపించుకుంది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ప్రస్తుతం పీబీఎల్‌లో హైదరాబాద్ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో ముచ్చటించిన ఈ షట్లర్ ఒలింపిక్స్ సమయంలో నెల రోజులు ఫోన్ వాడకుండా ఉండకపోవడంపై స్పందించింది. లక్ష్యాలను చేరుకోవాలంటే కొన్ని త్యాగాలను చేయక తప్పదని తెలిపింది.
Last Updated : Feb 29, 2020, 2:31 AM IST