thumbnail

By

Published : May 3, 2019, 5:54 PM IST

ETV Bharat / Videos

బంతి కోసం పడి పడి లేచే...

అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కో ఓరల్​ పార్కులో లా డాడ్జర్స్​, శాన్​ఫ్రాన్సిస్కో జట్ల మధ్య ఫౌల్​ బాల్​ మ్యాచ్​ జరుగుతోంది. ఓ అభిమాని క్యాచ్​ పట్టేందుకు అత్యుత్సాహం చూపించాడు. రెండు సార్లు బంతి అందుకోబోయి ​ఆహారాన్ని నేలపాలు చేసుకున్నాడు. ఒకసారి మాత్రం క్యాచ్​ను అందుకొని ఫొటోలకు ఫోజులిచ్చాడు. అయితే రెండుసార్లు ప్రయత్నిస్తూ వెనక్కి తూలిపడటంతో... పక్కనే ఉన్న వీక్షకులు, స్నేహితురాలు సాయమందించాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.