ఒడిలో చంటి పిల్లాడున్నా.. ఒంటి చేత్తో క్యాచ్​ పట్టాడు! - క్యాచ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 25, 2019, 6:43 PM IST

అమెరికా వాషింగ్టన్​లో జరిగిన ఓ బేస్ బాల్ మ్యాచ్​లో అద్భుతమైన క్యాచ్ పట్టాడు ఓ అభిమాని. సియాటిల్ మెరైనర్స్​ - లాస్​ఏంజెల్స్ ఏంజెల్స్ మధ్య ఆదివారం మ్యాచ్​ జరిగింది. ఏంజెల్స్ ఆటగాడు కొట్టిన బంతిని స్టేడియంలో కూర్చుని ఉన్న ఓ మెరైనర్ ఫ్యాన్ ఒంటి చేత్తో అందుకున్నాడు. ఒడిలో పిల్లాడు ఉన్నా.. ఏ మాత్రం కదలకుండా అద్భుతరీతిలో అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.