thumbnail

By

Published : Mar 10, 2021, 12:43 PM IST

ETV Bharat / Videos

డాక్టర్​కు అమ్మగారి ఫోన్.. వజ్రావతి టెన్షన్!

'యమలీల' సినిమాకు కొనసాగింపుగా తీస్తున్న 'యమలీల.. ఆ తర్వాత' సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. ఇందులో అలీ, ముంజు భార్గవి తల్లికొడుకులుగా నటిస్తున్నారు. నేటి ఈ సీరియల్ ప్రోమోను చూసేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.