పవన్ కల్యాణ్ 'అల వైకుంఠపురములో' చూశాడా..? - ప్రభాస్ గురించి అల్లు అర్జు్న

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 27, 2020, 10:47 PM IST

Updated : Feb 28, 2020, 5:00 AM IST

అల్లు అర్జున్, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా ప్రెస్​ మీట్ నిర్వహించిన చిత్రబృందం పలు విషయాలను పంచుకుంది. 'బాహుబలి' కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డాడని బన్నీ తెలిపాడు. పవన్ కల్యాణ్ సినీ పునరాగమనంపై త్రివిక్రమ్ మాట్లాడాడు.
Last Updated : Feb 28, 2020, 5:00 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.