'తెల్లవారితే గురువారం' ఫన్ ఇంటర్వ్యూ - శ్రీసింహా తెల్లవారితే గురువారం ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11169003-601-11169003-1616756953863.jpg)
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా నటించిన రెండో చిత్రం 'తెల్లవారితే గురువారం'. మణికాంత్ దర్శకత్వంలో వారాహి చలన చిత్ర పతాకంపై నిర్మించిన ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాఖ్యాత సుమతో దర్శకుడు మణికాంత్, హాస్యనటుడు సత్య, కీరవాణి తనయులు శ్రీసింహా, కాలభైరవలు తమ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆద్యంతం వినోదాన్ని పంచుతూ ఇంటిల్లిపాదిని తమ చిత్రం అలరిస్తుందని శ్రీసింహా తెలిపారు. కాగా ఈ చిత్రంలో శ్రీసింహా సరసన మిశా నారంగ్, చిత్రా శుక్లా కథానాయికలుగా నటించారు.