'అల వైకుంఠపురములో' ఎవరెవరు ఉంటారు..? - తనికెళ్ల భరణి మాటలు
🎬 Watch Now: Feature Video
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అల వైకుంఠపురములో'. ఆదివారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ అల వైకుంఠపురములో ఎవరెవరు ఉంటారో తెలిపాడు.