'ధోనీని చూస్తుంటే సుశాంత్​ గుర్తొస్తున్నాడు' - నటి కస్తూరి లేటెస్ట్​ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 19, 2020, 2:40 PM IST

టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ ఎం.ఎస్​ ధోనీ అంటే తనకెంతో అభిమానమని అంటోంది నటి కస్తూరి. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మహీని మొదటిసారి కలిసినట్లు వెల్లడించింది. ఇప్పుడు ధోనీని చూస్తే బాలీవుడ్​ నటుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ గుర్తొస్తున్నాడని తెలిపింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.