భర్తకు బాయ్‌ఫ్రెండ్‌కు తేడా చెప్పిన యాంకర్ సుమ!
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సుమ సందడి చేసింది. పెళ్లికి ముందు రాజీవ్ ఎలా ఉండేవాడని అలీ అడగగా.. పెళ్లికి ముందు బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడని, తర్వాత భర్తలా ఫోజుకొడుతున్నాడని తెలిపింది సుమ.
Last Updated : Sep 30, 2019, 7:11 PM IST