'శ్రీముఖి అందానికి అవి తినడమే కారణం!' - anchor ravi
🎬 Watch Now: Feature Video

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన యాంకర్ శ్రీముఖి.. తన చిన్నప్పటి సంగతులు చెప్పింది. బలపాలు, కొన్నిసార్లు అవి దొరక్క గోడకు ఉన్న మట్టి తినేదాన్ని అని వెల్లడించింది.
Last Updated : Sep 27, 2019, 7:55 AM IST