ఫ్యాషన్ వీక్‌లో ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు.. - fashion week
🎬 Watch Now: Feature Video
దక్షిణాఫ్రికా ఫ్యాషన్ వీక్ ఆకట్టుకుంది. వింటర్ కలెక్షన్స్‌తో అధునాతన దుస్తులు ధరించి ముద్దుగుమ్మలు అలరించారు. ర్యాంప్‌పై నడిచి వీక్షకులను ఆకర్షించారు. విభిన్న రకాల వస్త్ర మోడల్స్‌తో ఆసక్తి పెంచారు.