చికన్కారి కుర్తాలో సోనమ్ సోయగం...! - sonam
🎬 Watch Now: Feature Video
క్యాన్సర్ పేషెంట్ల నిధుల కోసం డిజైనర్స్ అబు జానీ, సందీప్ ఖోస్లా నిర్వహించిన ఛారిటీ ఫ్యాషన్ షోలో సోనమ్ కపూర్, కరణ్ జోహర్, శ్వేతా బచ్చన్ సందడి చేశారు. కార్యక్రమం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. విభిన్న దుస్తులతో మోడల్స్ చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది.