ఫ్యాషన్ షోలో హీరోయిన్ సోనమ్‌కపూర్ హంగామా - SONAM HUSBAND
🎬 Watch Now: Feature Video
ముంబయిలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్‌కపూర్ సందడి చేసింది. మోడళ్లతో కలిసి ర్యాంప్‌వాక్ చేస్తూ ఆకట్టుకుంది. వివిధ డిజైన్ల ధరించిన అందాల భామలు ఆహుతులను ఆకట్టుకున్నారు.