thumbnail

సప్తగిరి సినిమాల్లోకి ఎందుకు వచ్చాడో తెలుసా!

By

Published : Jul 24, 2019, 5:10 AM IST

'అలీతో సరదాగా..' కార్యక్రమానికి హాస్యనటుడు సప్తగిరి హాజరయ్యాడు. ఈ సందర్భంగా సరదా విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. సప్తగిరి అసలు సినిమాల్లోకి ఎందుకు రావాలనుకున్నాడు. నటించటానికి కారణాలేంటి తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.