Gold Rate Today November 25th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.80,355 ఉండగా, సోమవారం నాటికి రూ.1,045 తగ్గి రూ.79,310గా ఉంది. ఆదివారం కిలో వెండి ధర రూ.93,260 ఉండగా, సోమవారం నాటికి రూ,1,160 తగ్గి రూ.92,100గా ఉంది.
- Gold Price In Hyderabad November 25th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.79,310గా ఉంది. కిలో వెండి ధర రూ.92,100గా ఉంది.
- Gold Price In Vijayawada November 25th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,310గా ఉంది. కిలో వెండి ధర రూ.92,100గా ఉంది.
- Gold Price In Visakhapatnam November 25th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,310గా ఉంది. కిలో వెండి ధర రూ.92,100గా ఉంది.
- Gold Price In Proddatur November 25th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,310గా ఉంది. కిలో వెండి ధర రూ.92,100గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price November 25th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2716 డాలర్లుగా ఉండగా, సోమవారం నాటికి 44 డాలర్లు తగ్గి 2672 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30..84 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Updates November 25th 2024 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సంకేతాలు, మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం, గత వారం నష్టాల నుంచి కొంత రికవరీ కనిపించడం వల్ల సూచీలు సానుకూలంగా స్పందించాయి. సెన్సెక్స్ 1261 పాయింట్లు పెరిగి 80,378 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 397.5 పాయింట్లు పెరిగి రూ.24,305 వద్ద కొనసాగుతోంది.
రూపాయి విలువ
Rupee Open November 25th 2024 : ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.35గా ఉంది
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices November 25th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.