పాత-కొత్త డిజైన్లతో ఆకట్టుకున్న ఫ్యాషన్​ షో - సావ్​పాలో ఫ్యాషన్​ వీక్ 2019

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 18, 2019, 1:29 PM IST

బ్రెజిల్​లోని సావ్​పాలో వేదికగా జరుగుతున్న 'ఫ్యాషన్​ వీక్ 2019' ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్లు జో పిమెంటా, గ్లోరియా కోల్హో రూపొందించిన దుస్తుల్లో మోడళ్లు సందడి చేశారు. ర్యాంప్​వాక్ చేస్తూ ఆహుతులను అలరించారు. 1960, 2000 సంవత్సరాలకు సంబంధించిన డిజైన్ల కలయికతో ఈ డ్రస్సులు తయారు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.