షాపింగ్‌మాల్‌లో సందడి చేసిన సమంత - హైదరాబాద్
🎬 Watch Now: Feature Video
ప్రముఖ నటి సమంత అక్కినేని హైదరాబాద్‌లో సందడి చేసింది. నగరంలో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసింది. తెలుగు ప్రేక్షకుల మనసులో చెదరని ముద్ర వేసిన సమంత...త్వరలో మజిలీ చిత్రంతో అభిమానుల ముందుకు రానుంది. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తుంది.