'సామ్​ మీరెందుకు లావు అవ్వడం లేదు'

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 3, 2020, 9:37 PM IST

Updated : Feb 29, 2020, 1:41 AM IST

తమిళ చిత్రం '96' రీమేక్​ 'జాను'లో సమంత, శర్వానంద్​ జంటగా నటించారు. ఈనెల 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సామ్​, శర్వా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించారు. ఎటువంటి దుస్తులు వేసినా, పాత్రలు వేసినా ఇట్టే ఒదిగిపోతున్న సామ్​ ఎందుకు బరువు పెరగడం లేదని హీరో అడిగిన ప్రశ్నకు అమె చెప్పిన సమాధానం ఆకట్టుకుంటోంది.
Last Updated : Feb 29, 2020, 1:41 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.