ప్రో మ్యూజిక్ లీగ్: తళుక్కుమన్న తారలు - ప్రో మ్యూజిక్ లీగ్ రాజ్‌కుమార్ రావు
🎬 Watch Now: Feature Video
బాలీవుడ్ సెలబ్రిటీలు ఓ ఈవెంట్లో తళుక్కుమన్నారు. ఇటీవల ముంబయిలో జరిగిన ఇండియన్ ప్రో మ్యూజిక్ లీగ్‌కు తారలు హాజరై ఆకట్టుకున్నారు. వారి దుస్తులు, ఆహార్యం నెటిజన్లను మెప్పించింది. ఈ వేడుకకు హాజరైన వారిలో సల్మాన్ ఖాన్, రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్, బాబీ దేఓల్, అనన్యా బిర్లా తదితరులు ఉన్నారు.