హీరో సల్మాన్‌ఖాన్.. కొరడాతో తనకు తానే... - dabanng3
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో 'దబాంగ్-3' షూటింగ్ జరుగుతోంది. హీరో సల్మాన్‌ఖాన్.. తనను చూసేందుకు వచ్చిన ఓ సంచార జాతి ప్రజలను కలిశాడు. కొరడాతో కొట్టుకుని డబ్బులు సంపాదించే వృత్తి గల వారి వీపుపై వాతలుండటం చూసి చలించిపోయాడు. స్వయంగా తానే కొరడా పట్టి తనకు తాను కొట్టుకుని ఆ నొప్పిని అనుభవించాడు.
Last Updated : Sep 29, 2019, 2:24 AM IST