లుక్ సెట్ చేయడానికే నెలకు పైనే పట్టింది: సాయిపల్లవి - shyam singha roy review
🎬 Watch Now: Feature Video
'శ్యామ్ సింగరాయ్' రిలీజ్కు సిద్ధమైన నేపథ్యంలో చిత్రబృందం ప్రచారంలో జోరు చూపిస్తుంది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ సాయిపల్లవి ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. సినిమాలోని తన లుక్ సెట్ చేసేందుకే దాదాపు నెలకు పైగా సమయం పట్టిందని తెలిపింది. అంత సమయం ఎందుకు పట్టిందనే విషయం సినిమా చూస్తే కచ్చితంగా తెలుస్తుందని హీరో నాని అన్నారు.