అమితాబ్‌తో రొమాన్స్ నా కల: ఖుష్భూ - అమితాబ్ బచ్చన్
🎬 Watch Now: Feature Video
తన అందచందాలతో సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన నటి ఖుష్బూ. 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న ఈ హీరోయిన్.. పలు ఆసక్తికర విషయాలను చెప్పింది. అమితాబ్ బచ్చన్‌తో రొమాన్స్ చేయడం తన కల అని, అయితే ఆ క్రమంలో ఆ విషయం ఆయనకు చెప్పడం. అమితాబ్ తనను కొడతాననడం, ఆ తర్వాత జరిగిన విషయాలను చెప్పింది.
Last Updated : Jan 2, 2020, 10:39 PM IST