RIP Lata Mangeshkar: గాయని లతా మంగేష్కర్ ప్రస్థానం ఇది - lata mangeshkar unknown facts
🎬 Watch Now: Feature Video
దిగ్గజ గాయని లతా మంగేష్కర్(92) తుదిశ్వాస విడిచారు. తన పాటలతో కోట్లాది మంది అభిమానులను మనసుల్లో నిలిచిపోయారు. అయితే లత సింగర్‌గా ఎప్పుడు మారారు? ఆ తర్వాత ఏయే పాటలు పాడారు? ఏ అవార్డులు అందుకున్నారు? ఇలా ఆమె ప్రస్థానం ఈ వీడియోలో మీకోసం..