RC 15: రామ్‌చరణ్-శంకర్ మూవీ లాంచ్ హైలెట్స్ - Ram charan chiranjeevi
🎬 Watch Now: Feature Video
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలోని సినిమా సెప్టెంబరు 8న లాంఛనంగా మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ రాజమౌళి, హీరో రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. త్వరలో షూటింగ్ కూడా మొదలుకానుంది. అయితే ఎంతో సందడిగా సాగిన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమ వీడియోను గురువారం రిలీజ్ చేశారు. మీరు ఓ లుక్కేయండి.