రణ్‌బీర్.... సరదాగా కాసేపు - football
🎬 Watch Now: Feature Video
రణ్‌బీర్ కపూర్‌కు ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టం. ఖాళీ సమయాల్లో సరదాగా కాలక్షేపానికి ఫుట్‌బాల్ ఆటగాడి అవతారమెత్తుతాడీ బాలీవుడ్ హీరో. తాజాగా ముంబయిలోని ఫుట్‌బాల్ మైదానంలో సందడి చేశాడు.
Last Updated : Apr 28, 2019, 3:21 PM IST