'ఈ సినిమా ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది' - శివాత్మిక నటిస్తున్న కొత్త చిత్రం విధి విలాసం
🎬 Watch Now: Feature Video
రాజశేఖర్, జీవితల చిన్న కుమార్తె శివాత్మిక, అరుణ్ ఆదిత్ జంటగా నటిస్తోన్న చిత్రం 'విధి విలాసం'. దర్శకుడు దశరథ్ సహాయకుడు దుర్గా నరేశ్ ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు. హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో సోమవారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాజశేఖర్ దంపతులు, దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Feb 17, 2020, 5:51 PM IST