'ఆ స్క్రిప్ట్‌తో నా అభిప్రాయం మారింది' - మద్రాస్ కేఫ్
🎬 Watch Now: Feature Video

తొలుత దక్షిణాది సినిమాలంటే అభిప్రాయం వేరుగా ఉండేదని, కానీ 'ఊహలు గుసగుసలాడే' సినిమా స్క్రిప్ట్ విన్న తర్వాత మారిందని చెప్పింది హీరోయిన్ రాశీఖన్నా. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన ఈ భామ మరెన్నో విషయాల్ని పంచుకుంది.
Last Updated : Aug 1, 2019, 11:38 AM IST