ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా... తన భర్త నిక్ జోనస్‌తో కలిసి మెట్ గాలా ఈవెంట్లో అలరించింది. తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతూ పింక్ కార్పెట్‌పై సందడి చేసింది.